మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన కూన గోవర్ధన్‌ని మల్లాపూర్ మండల కాంగ్రెస్ మత్స్య శాఖ అధ్యక్షుడు రోడ్డ రాజు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆయన ఎన్నికకు సహకరించిన టీపీసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గంగాధర్, గణేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.