మెట్‌పల్లి పట్టణానికి చెందిన అల్లకట్టు రవికుమార్ గ్రూపు-4 ఫలితాల్లో ప్రతిభ చాటి ఉద్యోగం సాధించాడు. గురువారం గ్రూపు- 4 ఫలితాలు వెలువడగా, రవికుమార్ తెలంగాణ మోడల్ స్కూల్‌కు ఎంపికయ్యారు. రవికుమార్ ఉద్యోగం సాధించినందుకు కాలనీ వాసులు, బంధువులు, మిత్రులు అభినందిస్తున్నారు.