రేవంత్‌ని ఏం చేయాలో తెలుసు
NEWS Nov 15,2024 09:57 am
మేం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డిని ఏం చేయాలో తమకు తెలుసని కేటీఆర్ హెచ్చరించారు. కొడంగల్ తిరగబడ్డది.. రేపు తెలంగాణ తిరగబడుతుందన్నారు. రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని, తిరుపతిరెడ్డి ఫోన్‌లో ఆదేశాలిస్తే.. అధికారులు పాటిస్తున్నారన్నారు.