DSPకి అథ్లెటిక్స్ అసోసియేషన్ సన్మానం
NEWS Nov 15,2024 09:27 am
జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్‌పల్లి డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అడ్లూరి రాములుని మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానికంగా డివిజన్లోని మారుమూల గ్రామాల్లో విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి తమ వంతు కృషి చేస్తానని ఈ సందర్బంగా డీఎస్పీ అడ్లూరి రాములు తెలిపారు. అనంతరం వారిని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు గజేల్లి రాందాస్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ ఆల్రౌండ్ గంగాధర్ సన్మానించారు.