వాకింగ్‌కు వెళ్తుండగా ఢీకొన్న కారు
యువకుడు మృతి
NEWS Nov 15,2024 08:42 am
మెట్‌పల్లి: ఉదయం వాకింగ్ సమయంలో యువకుడు ప్రాణాలు కొల్పోయిన ఘటన ఇది. మెట్‌పల్లి, వెంకట్రావుపేట కమాన్ దగ్గర వాకింగ్‌కు వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొన్న ఘటనలో అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుని పేరు బొమ్మిడి అరుణ్ (వెంకట్రావుపేట గ్రామం).