Logo
Download our app
గ్రూప్-4 ఉద్యోగం సాధించిన యువకుడు
NEWS   Nov 15,2024 07:40 am
ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన ముత్యాల శేఖర్ గ్రూపు-4 ఫలితాల్లో ప్రతిభ చాటి ఉద్యోగం సాధించారు. గురువారం గ్రూపు- 4 ఫలితాలు వెలువడగా, శేఖర్ విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన శేఖర్ ఉద్యోగం సాధించినందుకు గ్రామస్థులు అభినందించారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 03:42 pm
ఘనంగా సీతారాముల కళ్యాణమహోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకినగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా...

LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LATEST NEWS   Mar 27,2026 02:23 pm
10ల‌క్ష‌ల మందితో ఇరాన్ సైన్యం!
ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు సన్నద్ధమవుతోందన్న వార్తలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్‌ బసిజ్‌ ఫోర్స్‌, IRGCతో కలిసి లక్షలాది సైనికులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం....

⚠️ You are not allowed to copy content or view source