Logo
Download our app
హిందూ మహిళ.. ఎవరీ తులసీ..?
NEWS   Nov 14,2024 05:37 pm
కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాన్‌ మస్క్‌, వివేక్‌ రామస్వాకి తన కేబినెట్‌లో చోటు కల్పించారు. తాజాగా హిందూ ఎంపీ తులసీ గబ్బార్డ్‌ని అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా నియమించారు. తులసీ గబ్బార్డ్‌ గర్వించదగ్గ రిపబ్లికన్‌ అంటూ అభివర్ణించారు. తులసి 2 దశాబ్దాలు యూఎస్‌ ఆర్మీ నేషనల్‌ గార్డ్‌లో సేవలందించారు. ఆమెకు భారత్‌తో ఎలాంటి సంబంధాలు లేవు. కానీ, ఆమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 03:42 pm
ఘనంగా సీతారాముల కళ్యాణమహోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకినగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా...

LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LATEST NEWS   Mar 27,2026 02:23 pm
10ల‌క్ష‌ల మందితో ఇరాన్ సైన్యం!
ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు సన్నద్ధమవుతోందన్న వార్తలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్‌ బసిజ్‌ ఫోర్స్‌, IRGCతో కలిసి లక్షలాది సైనికులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం....

⚠️ You are not allowed to copy content or view source