ఘనంగా కౌండిన్య మహర్షి జయంతి
NEWS Nov 14,2024 10:50 am
శ్రీ కౌండిన్య మహర్షి జయంతి ఉత్సవాలు హైదరాబాద్ OU లో జై గౌడ్ జాతీయ అధ్యక్షులు వట్టికూటి రామారావు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాల్ రాజ్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, ఆఖిల భారత గౌడ సంఘం అధ్యక్షుడు వేములయ్య గౌడ్, జై గౌడ్ సంఘం అధ్యక్షుడు నారాయణ గౌడ్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.