ఘనంగా లహుజీ సాళ్వే జయంతి వేడుక
NEWS Nov 14,2024 12:47 pm
HYD: మాంగ్ సమాజ్ తెలంగాణ సంఘం అధ్వ ర్యంలో వస్తాద్ ‘లహుజీ సాళ్వే’ 230వ జయంతి వేడుకను OUలో ఘనంగా నిర్వహించారు. మాంగ్ సమాజ్ తెలంగాణ అధ్యక్షులు గాయక్వాడ్ తులసీ దాస్ మాంగ్ అధ్యక్షత వహించారు. అతిథులం దరు లహుజీ సాళ్వే చిత్రపటానికి పూలాభిషేకం చేసారు. ముఖ్య అతి థులుగా ఫ్రొఫెసర్ ఖాసీం, ప్రొఫెసర్ ముత్తయ్య, ప్రొఫెసర్ మాయదేవి, తదితరులు పాల్గొని స్వాతంత్య్రం కోసం లహుజీ సాళ్వే చేసిన పోరాటాన్ని కొనియాడారు.