నూతనముగా నియమితులైన ఏపీ రాష్ట్ర ఖాది, గ్రామీణ పరిశ్రమల చైర్మన్ గా కేకే చౌదరిని అభినందించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రన్ యాదవ్. ఖాది బోర్డు ద్వారా యువతకి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలను అందించే విధముగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా కృషి చేయాలని ఆయన కోరారు.