Logo
Download our app
శక్తిమంతుడైన సీఎంగా చంద్రబాబు
NEWS   Nov 13,2024 04:00 am
ఏపీ సీఎం చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా ‘ఇండియాటుడే’ పేర్కొంది. దేశవ్యాప్తంగా శక్తిమంతులైన టాప్‌ టెన్‌ నేతల్లో చంద్ర‌బాబు 5వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. చంద్ర‌బాబు కంటే ముందు 1. మోదీ, 2. మోహన్‌ భగవత్‌, 3. అమిత్‌షా, 4. రాహుల్‌గాంధీ ఉన్నారు. ఇక అత్యంత శ‌క్తిమంతులైన సీఎంల‌లో చంద్ర‌బాబు తర్వాత నితీశ్‌, యోగి, స్టాలిన్‌, మమతా, మాజీ సీఎం అఖిలేశ్‌ ఉన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

ENTERTAINMENT   Jun 26,2026 10:08 am
'బాహుబ‌లి 3' వ‌స్తుంది: ప్ర‌భాస్
బాహుబలి మూడో భాగం రానుందని ప్రభాస్‌, రానా, అనుష్క అధికారికంగా తెలిపారు. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్‌ ఓ వీడియోను...

⚠️ You are not allowed to copy content or view source