Logo
Download our app
బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ
NEWS   Nov 12,2024 01:29 pm
మెట్ పల్లి డీఎస్పీగా ఏ. రాములు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇదివరకు మెట్ పల్లి డీఎస్పీగా ఉన్న ఉమామహేశ్వరరావు హైదరాబాద్ కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో రాములు నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పోలీస్ సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు,తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

ENTERTAINMENT   Jun 26,2026 10:08 am
'బాహుబ‌లి 3' వ‌స్తుంది: ప్ర‌భాస్
బాహుబలి మూడో భాగం రానుందని ప్రభాస్‌, రానా, అనుష్క అధికారికంగా తెలిపారు. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్‌ ఓ వీడియోను...

⚠️ You are not allowed to copy content or view source