Logo
Download our app
పెళ్లికి FWCT ట్రస్ట్ సాయం
NEWS   Nov 12,2024 12:38 pm
మల్లాపూర్ మండలంలోని సిర్‌పూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన‌ జైదోలు వరలక్ష్మి.. FWCT ట్రస్ట్ సమాచారం తెలుపగా వారు వెళ్లి వివరాలు తెలుసుకొని పెళ్లికి కావలసిన పెళ్లి కూతురుకి పూస్తే - మట్టెలు, పట్టు చీర, 25 కేజీ రైస్ బ్యాగ్ అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు సురిగి శ్రీనివాస్ గౌడ్, బాపురెడ్డి, రవీందర్, మణిదీప్, శివ, చింటూ, ప్రశాంత్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 04:38 pm
కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
ఏప్రిల్ 25న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. మేడ్చల్‌లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు. ఆ...

LATEST NEWS   Mar 27,2026 03:42 pm
ఘనంగా సీతారాముల కళ్యాణమహోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకినగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా...

LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
⚠️ You are not allowed to copy content or view source