Logo
Download our app
20న మెట్‌ప‌ల్లిలో అథ్లెటిక్స్ పోటీలు
NEWS   Nov 12,2024 08:45 am
మెట్‌పల్లి: ఈ నెల 20న జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను మెట్‌పల్లి మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి, కోశాధికారి కొమురయ్య తెలిపారు. బాలబాలికలకు 8, 10, 12, 50, 100, 300, 400, 600 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్ తదితర క్రీడలు నిర్వహిస్తామ‌న్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 18లోగా పేరు నమోదు చేసుకోవాలన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

ENTERTAINMENT   Jun 26,2026 10:08 am
'బాహుబ‌లి 3' వ‌స్తుంది: ప్ర‌భాస్
బాహుబలి మూడో భాగం రానుందని ప్రభాస్‌, రానా, అనుష్క అధికారికంగా తెలిపారు. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్‌ ఓ వీడియోను...

⚠️ You are not allowed to copy content or view source