ఇటిక్యాలలో CMRF చెక్కుల పంపిణీ
NEWS Nov 12,2024 08:13 am
ఇటిక్యాల గ్రామానికి చెందిన 9 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి కింద రూ.2,76,500 మంజూరైన చెక్కులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటిక్యాల కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకి అందజేశారు. కార్యక్రమంలో ఇటిక్యాల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, జీవన్ రెడ్డి అభిమానులు తదితరులు ఉన్నారు.