Logo
Download our app
ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు ఆహ్వానం
NEWS   Nov 11,2024 06:19 pm
కోరుట్ల మండలంలోని కల్లూరు మాడల్ స్కూళ్లో ఖాళీగా ఉన్న పలు టీచర్ పోస్టుల భర్తీకై దరఖాస్తులకు ఆహ్వానం ప‌లికారు ప్రిన్సిపల్ భీమనాతి మోహన్. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ కల్లూరు గ్రామ మాడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్‌తో ఈ నెల 13న నిర్వహించే డెమో క్లాస్లకు ఉదయం 10 గంటలకు మోడల్ స్కూల్లో హాజరు కావాలన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source