Logo
Download our app
IMA వర్కింగ్ కమిటీ సభ్యుడికి సన్మానం
NEWS   Nov 11,2024 02:24 pm
మెట్‌ప‌ల్లి పట్టణానికి చెందిన డాక్టర్ ముత్యాల వెంకట్ రెడ్డి ఐయంఏ తెలంగాణ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా 2వసారి గెలుపొందిన సందర్భంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌ప‌ల్లి పట్టణాలకు చెందిన మార్కెటింగ్ అసోసియేషన్ సభ్యులు సోమవారం ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో గోరుమంతుల సురేందర్, శ్రీనివాస్, గణేశ్, హుస్సేన్, రాజేందర్, ప్రణయ్, సాయి, దేవయ్య ఉన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source