మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు
NEWS Nov 11,2024 06:25 pm
కంది బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మధుసూధన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. MLA చింత ప్రభాకరు జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు. తదనంతరం శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల్లో మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి ,ప్రభాకర్ , ఆర్ వెంకటేశ్వర్లు, సుధీర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి పాల్గొన్నారు.