Logo
Download our app
యువ ఉత్సవ్-2024 పోస్టర్‌లు విడుదల
NEWS   Nov 11,2024 03:08 pm
కడప: భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర వారి ఆధ్వర్యంలో ఈనెల 16న జరిగే యువ ఉత్సవ్ - 2024 పోస్టర్లను సోమవారం తాసిల్దార్ ఆఫీస్ నందు తాసిల్దార్ శివరామిరెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. శివరామిరెడ్డి మాట్లాడుతూ.. యువ ఉత్సవ్ లో భాగంగా ఇండియా -2047 పోటీలలో జిల్లా యువత అన్ని విభాగలలో పాల్గొని జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 04:38 pm
కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
ఏప్రిల్ 25న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. మేడ్చల్‌లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు. ఆ...

LATEST NEWS   Mar 27,2026 03:42 pm
ఘనంగా సీతారాముల కళ్యాణమహోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకినగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా...

LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
⚠️ You are not allowed to copy content or view source