Logo
Download our app
జ్యోతక్కకి బార్ అసోసియేషన్ నివాళి
NEWS   Nov 11,2024 12:51 pm
దివంగత మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది కొమిరెడ్డి జ్యోతక్కకు సోమవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేగా, న్యాయవాదిగా మెట్ పల్లి ప్రజలకు జ్యోతక్క చేసిన సేవలు మరచిపోలేనివని ఉపాధ్యక్షులు ఎలుముల రాంబాబు అన్నారు. ఆమె అకాల మరణం పట్ల న్యాయవాదులు దిగ్భంతి వ్యక్తం చేసారు. అనంతరం సీనియర్, జూనియర్ సివిల్ కోర్టుల్లో విధులు బహిష్కరించారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 04:38 pm
కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
ఏప్రిల్ 25న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. మేడ్చల్‌లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు. ఆ...

LATEST NEWS   Mar 27,2026 03:42 pm
ఘనంగా సీతారాముల కళ్యాణమహోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకినగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా...

LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
⚠️ You are not allowed to copy content or view source