Logo
Download our app
రక్తదానం చేసిన NHRC సభ్యలు
NEWS   Nov 11,2024 03:05 am
జగిత్యాల పట్టణ కేంద్రానికి చెందిన బింగి విజయ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెకు రక్త కణాలు తక్కువ కావడంతో అత్యవసరంగా బ్లడ్ అవసరమని డాక్టర్లు చెప్పడంతో విజయ కుటుంబ సభ్యులు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్( ఎన్జీవో ) సంస్థ సభ్యులను సంప్రదించగా, వారు వెంటనే స్పందించి సభ్యులలో ఒకరు రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసిన సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

⚠️ You are not allowed to copy content or view source