కోనసీమ మెడికల్ ల్యాబోరేటరీ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ప్రమోద్
NEWS Nov 10,2024 01:15 pm
కోనసీమ మెడికల్ ల్యాబొరేటరీ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ముత్తాబత్తుల ప్రమోద్ కుమార్ నియామకం అయ్యారు. ఆదివారం అమలాపురం లో అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకొన్నారు. అధ్యక్షులుగా ప్రమోద్, ఉపాధ్యక్షులుగా నాయుడు,మోహన్, సెక్రెటరీ గా సోమేష్, ట్రెజరర్ గా చంద్ర శేఖర్, కో ట్రెజరర్ గా శ్రీకృష్ణ, గౌరవ అధ్యక్షులుగా తిక్కిరెడ్డి ప్రసాద్ లు నియమితులయ్యారు.