వివాహా వేడుకల్లో పాల్గొన్న మాజీ MLAలు
NEWS Nov 12,2024 08:23 am
కామారెడ్డి నియోజకవర్గంలోని పలు వివాహా శుభకార్యాలకు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్, BRS పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు యంకె ముజీబోద్దిన్ డిసి ఎం ఎస్ డైరెక్టర్ కపిల్ రెడ్డి కౌన్సిలర్ గిరిగంటి లక్ష్మీనారాయణ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ, స్థానిక BRS పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.