Logo
Download our app
వధువుకు పుస్తే మట్టెలు అందజేత
NEWS   Nov 11,2024 06:28 pm
కామారెడ్డి బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర చంద్రం కోడలు నిఖిత వివాహానికి అయిత బాల్ చంద్రం పూస్తే మట్టెలు వధువుకు అందజేశారు. ఈ సందర్భంగా వధువు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. త‌మ‌ ఆడపడుచు వివాహానికి ఆర్ధికంగా సహాయం చేయమని కోరగానే పుస్తే మట్టెలు అందింపజేసిన SBTS ఎండీ అయిత భాస్కర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్, జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యక్షులు గోవింద్ భాస్కర్, సంతోష్ కుమార్, రాజనర్సు ఉన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source