షర్మిల అడిగితే భద్రత: పవన్
NEWS Nov 10,2024 09:38 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమది మంచి ప్రభుత్వమేనని, షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని అన్నారు. IASలకు వార్నింగ్‌లు ఇస్తే సుమోటోగా కేసులు పెడతామ, అధికారుల మీద చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోమని, అక్రమాలకు పాల్పడితే అడ్రస్ లేకుండా చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.