రెండు తలల తాబేలు ఇదుగో..
NEWS Nov 10,2024 10:01 am
జన్యులోపం వల్ల న్యూజెర్సీలో రెండు తలలతో ఒక తాబేలు పుట్టింది. ఒక జీవికి ఒకటికంటే ఎక్కువ తలలు ఉంటే ‘పాలీసెఫాలీ’ అంటారు. ఇలాంటివి పుట్టడం, ఎక్కువకాలం బతకడం చాలా అరుదు. కానీ, వాటి ఓనర్ జోసెఫ్ మొరెనా వాటిని బతికించడానికి, హ్యాపీగా ఉంచడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడట.