Logo
Download our app
డేంజ‌ర్ స్నాక్స్ ఉన్నాయి జాగ్ర‌త్త‌!
NEWS   Nov 09,2024 05:13 pm
HYD: ఉప్పల్‌లోని AVD కంపెనీలో క‌ల్తీ చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్‌ అయ్యారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, నాసిరకమైన సరుకులతో దారుణంగా స్వీట్స్, కారాబూందీతోపాటు స్నాక్స్‌ ఐటెమ్స్‌ తయారు చేస్తున్నారు. నాణ్యతలేని నూనెతో కారాబూందీ, స్వీట్స్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాంతో.. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఐదున్నర టన్నుల కారాబూందీ, స్వీట్స్‌ సీజ్ చేశారు. పెద్ద కంపెనీలో క‌ల్తీ పరిస్థితులతో ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు అవాక్క‌య్యారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 09:56 pm
సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: మోదీ
దిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎంలతో నిర్వహించిన వర్చువల్‌ భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తీర ప్రాంతాలు, సరిహద్దుల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు....

BIG NEWS   Mar 27,2026 09:20 pm
SDPI கட்சி நிர்வாகிகள் மரியாதை நிமிர்த்த சந்திப்பு
திமுக தலைமையில் முற்போக்கு கூட்டணியில் SDPI கட்சி இணைந்ததை அடுத்து திருவாரூர் மாவட்டம் கூத்தாநல்லூர் திமுக நகர்மன்ற தலைவர் பாத்திமா பஷீராதாஜ் அவர்களை அவரது இல்லத்தில் SDPI...

LATEST NEWS   Mar 27,2026 09:19 pm
సీఎంల‌తో ప్ర‌ధాని వ‌ర్చువ‌ల్ భేటీ
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రతను సమీక్షించేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. యుద్ధం కారణంగా ఎదురయ్యే సవాళ్లు, రాష్ట్రాల సన్నద్ధతపై ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్...

⚠️ You are not allowed to copy content or view source