సమగ్ర కుటుంబ సర్వే స్టిక్కర్లు, సర్వే
NEWS Nov 10,2024 06:16 am
వేల్పూర్ మండల కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో సమగ్ర కుటుంబ సర్వే పరిశీలన కోసం శుక్రవారం 4, 5 వార్డులలో ఇండ్లకు స్టిక్కర్లను వేసి, ఇంటి యజమానులను సర్వే వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాల కిషన్, గ్రామ సెక్రెటరీ వినోద్ కుమార్, సూపర్వైజర్ APOఅశోక్,CC రవి ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.