యాదాద్రి కాదు.. యాదగిరి గుట్టే: సీఎం
NEWS Nov 08,2024 02:49 pm
యాదాద్రి అని కాకుండా యాదగిరిగుట్ట అని వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. రికార్డులను మార్చాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నాటికి విమానగోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు, గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండేదని, అలాంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు.