Logo
Download our app
రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
NEWS   Nov 08,2024 01:07 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలో రేపు (శనివారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏఈ రవి తెలిపారు. సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ దృష్ట్యా క్లబ్, కళానగర్, దోబీఘాట్, రాంనగర్, ఆదర్శనగర్, సంఘం ఆసుపత్రి, అయ్యప్ప, బ్రూక్లీన్ స్కూల్, టీచర్స్ కాలనీ, డిడి నగర్, రబ్బానిపురా, కుంట్ల, వాటర్ ట్యాంక్, DCMS, కొత్త బస్టాండ్, KDCC బ్యాంక్, బాలకృష్ణ నగర్, దుబ్బవాడ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 02:05 pm
గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు
అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నట్టు డిఎస్పిఎల్ ఆదినారాయణ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం 1టౌన్ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వసనియ సమాచారం...

LATEST NEWS   Mar 29,2026 02:03 pm
கும்பகோணத்தில் ‘கலர்ஸ் 2.0’ திறப்பு
கும்பகோணத்தில் Kolors Health Care நிறுவனத்தின் புதிய “Kolors 2.0” வெல்நஸ் சென்டர் நடிகை Vani Bhojan தலைமையில் தொடங்கப்பட்டது. உடல் எடை குறைப்பு, சருமம் மற்றும்...

SPORTS   Mar 28,2026 08:40 pm
ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఫుట్‌బాల్‌ ఆడి ఆకట్టుకున్నారు. ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన క్రీడా పోటీల్లో సీఎం పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

⚠️ You are not allowed to copy content or view source