Logo
Download our app
12న‌ జగిత్యాలకు కేటీఆర్, హరీష్‌రావు
NEWS   Nov 08,2024 03:58 pm
జగిత్యాల: ఈ నెల 12న‌ కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ పాదయాత్ర నిర్వహించబోతున్నారని, కోరుట్ల నుండి జగిత్యాల జిల్లా వరకు యాత్ర ఉంటుందని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ మాట్లాడుతూ.. ఈ పాదయాత్రకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఉమ్మడి జిల్లా నేతలు రానున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, జడ్పి మాజీ చైర్పర్సన్ వసంత, పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source