Logo
Download our app
ఘనంగా CM రేవంత్ జన్మదిన వేడుకలు
NEWS   Nov 08,2024 03:42 pm
మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద గల సోనియా గాంధీ గుడి వద్ద శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక చారిత్రాత్మక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Top News

SPORTS   Mar 28,2026 08:40 pm
ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఫుట్‌బాల్‌ ఆడి ఆకట్టుకున్నారు. ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన క్రీడా పోటీల్లో సీఎం పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

LATEST NEWS   Mar 28,2026 06:25 pm
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి...
LATEST NEWS   Mar 28,2026 06:25 pm
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి...
BIG NEWS   Mar 28,2026 05:33 pm
மின்னணு வாக்குப்பதிவு இயந்திரங்கள் அனுப்பி வைப்பு
திருவாரூர் மாவட்ட தேர்தல் பொது பார்வையாளர்கள் அனுபமா, அஜய்யாதவ், ஆசிஸ் தலைமையில் ரேண்டம் முறையில் வாக்குசாவடி வாரியாக ஒதுக்கீடு செய்யப்பட்ட மின்னணு வாக்குப்பதிவு இயந்திரங்கள் மற்றும் விவிபேட்...

⚠️ You are not allowed to copy content or view source