సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 23న చెరువు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ కరణం సుబ్బారావు పేర్కొన్నారు. చెరువు నీటి ఎన్నికలకు సంబందించి ఆయకట్టు దారుల జాబితాను ఆయా గ్రామ సచివాలయాల వద్ద ప్రకటించనట్లు తెలిపారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కు తెలియ జేయాలనీ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.