అడిషనల్ కలెక్టర్ ను కలిసిన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్
NEWS Nov 08,2024 07:49 am
జగిత్యాల అడిషనల్ కలెక్టర్ శ్రీలతను జిల్లాలోని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ కలిశారు. ఈ విద్యా సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయడానికి కలిశామన్నారు. ఎస్కెఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ ఆధ్వర్యంలో జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల, మెట్పల్లి, కోరుట్ల, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, వెంకయ్య, ముత్యంరెడ్డి కలిసి రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేయించుకున్నారు.