Logo
Download our app
కడప: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
NEWS   Nov 07,2024 10:58 am
కడప తాడిపత్రి జాతీయ రహదారి వల్లూరు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతుల్లో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. క్షత్రగాత్రుని హుటాహుటిన 108 లో కడప రిమ్స్ కు తరలించారు. ఈ ప్రమాదం పై మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Top News

SPORTS   Aug 16,2026 11:20 pm
గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర...

LATEST NEWS   Aug 16,2026 11:01 pm
కరీంనగర్‌లో ఘనంగా వాజ్‌పేయీ వర్ధంతి
కరీంనగర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి వేడుకలను కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వాజ్‌పేయీ...

LATEST NEWS   Aug 16,2026 11:00 pm
ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి
సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ ను తీసుకొని చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్...

⚠️ You are not allowed to copy content or view source