Logo
Download our app
అగ్రరాజ్యంలో 235 ఏళ్ళుగా ఒక్క లేడి ప్రెసిడెంట్ అవ్వలేదు!
NEWS   Nov 06,2024 06:26 pm
అమెరికా దేశంగా ఆవిర్భ‌వించి 235 ఏళ్ళు అవుతోంది. ఇన్నేళ్ళల్లో 46 మంది అధ్యక్షులు ఎన్నికయ్యారు. కానీ ఇందులో ఒక్క మహిళా అధ్యక్షురాలు కూడా లేదు. ట్రంప్‌పై 2016లో హిల్లరీ క్లింటన్ పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. ఇప్పుడు 8 ఏళ్ల తరువాత ట్రంప్‌కు కమలాహారిస్ కూడా పోటీ ఇచ్చి ఓడారు. అగ్రరాజ్యంలో పురుషాధిక్యత ఉందనే చెప్పాలేమో అని రాజకీయ నిపుణులు అంటున్నారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source