Logo
Download our app
ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ
NEWS   Nov 06,2024 05:01 pm
భర్త లేని పేదరికంలో నివసిస్తున్న వితంతు కుటుంబాలకు గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు చిట్టేలు కోటేశ్వరరావు, చిట్టేలు హరీష్ స్నేహితులు సౌమ్య ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఆపదలో వున్నవారిని ఆదుకోవాలనే ధ్యేయంతో గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ అనే స్వచ్చంధ సేవా సంస్థని స్థాపించి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో తమ సేవలు అందించడం సంతోషంగా వుందన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source