ఉత్తమ కరాటే మాస్టర్‌గా నవీన్
NEWS Nov 06,2024 04:42 pm
మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ కరాటే మాస్టర్ నవీన్‌కు జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉత్తమ కరాటే మాస్టర్ అవార్డును అందించారు. రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్ మాస్టర్, జిల్లా ప్రధాన శిక్షకులు ప్రవీణ్ కుమార్.. నవీను ఉత్తమ కరాటే మాస్టర్ అవార్డు అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పవన్, కళ్యాణ్, విశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.