Logo
Download our app
కలెక్టర్ పశు వైద్యశాల తనిఖీ
NEWS   Nov 06,2024 09:35 am
టేక్మాల్ మండల కేంద్రంలోని పశువైద్యశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న రికార్డులను, మందులను ఆయన పరిశీలించారు. అలాగే సీజనల్ వ్యాధుల పట్ల, పశువులకు అందిస్తున్న చికిత్స పట్ల సిబ్బందితో మాట్లాడి అడిగి వివరాలను తెలుసుకున్నారు. వారితో మండల అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

⚠️ You are not allowed to copy content or view source