అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్!
NEWS Nov 06,2024 08:25 am
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలిశారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా రెండో సారి అధ్యక్ష పీఠం ఎక్కనున్నాడు. ట్రంప్ 277 సీట్లలో, కమలా హారిస్ 226 సీట్లలో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 270. మొత్తం స్థానాలు 538.. ఇంకా 35 స్థానాల్లో ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన రిజల్ట్స్ తోనే.. ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటారు. ట్రంప్ గెలుపుతో రిపబ్లికన్ పార్టీలో సంబరాలు అంబరాన్ని అంటాయి.