Logo
Download our app
అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు
NEWS   Nov 06,2024 08:26 am
అయ్యప్పస్వామి మాలాధారణ మహోత్సవాల్లో భాగంగా కోరుట్ల అయ్యప్పస్వామి దేవాలయంలో ఉదయం అయ్యప్ప మూల విరాట్టుకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు 23 మంది స్వాములు మాలాధారణ, అయ్యప్ప దీక్ష స్వీకరించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు పాలెపు రాము శర్మ మాల అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి అంబటి శ్రీనివాస్, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

⚠️ You are not allowed to copy content or view source