అమెరికా అధ్యక్ష ఫలితాల్లో ట్రంప్ ముందజ
NEWS Nov 06,2024 05:43 am
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తాజా ట్రెండ్స్ ప్రకారం.. మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 230 ఎలక్ట్రోరల్ ఓట్లను సాధించి అధ్యక్ష ఎన్నికల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. అలాగే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 210 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించి వెనుకంజలో ఉన్నారు. దీంతో అమెరికా అధ్యక్ష రేసులో ట్రంప్ కొనసాగుతున్నారు.