AP: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈఓ శ్యామలరావు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు బోర్డు సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.