Logo
Download our app
ఎలక్ట్రికల్ వర్కర్స్‌కు బ్యాగులు పంపిణీ
NEWS   Nov 06,2024 04:33 am
మెట్‌ప‌ల్లి పట్టణంలోని, ఎస్ఎస్ఎస్ ట్రేడర్స్ సానిటర్ ఎలక్ట్రికల్ వారి ఆధ్వర్యంలో అబ్దుల్ జావిద్ సానిటరీ ఎలక్ట్రిష‌న్ కార్మికులకు ఉచితంగా ఎలక్ట్రికల్ కిట్ బ్యాగులో అందజేశారు. గత 12 ఏళ్లుగా నుంచి చుట్టుపక్కల గ్రామ ఎలక్ట్రిషన్ కార్మికులకు 200 వరకు బ్యాగులు అందజేస్తున్నామని చెప్పిరు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్, విజయ్ కుమార్, రమేశ్, శ్రీనివాస్, మహేందర్, పరాన్, అమీర్, హర్షద్, అలీ వుద్దిన్, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

⚠️ You are not allowed to copy content or view source