Logo
Download our app
సీఎంగా రేవంత్ పూర్తి కాలం ఉంటారు స్ప‌ష్టం చేసిన పొంగులేటి
NEWS   Nov 02,2024 12:41 pm
సీఎం రేవంత్ రెడ్డిని మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఈ టర్మ్ రేవంత్ పూర్తి కాలం సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఒకవేళ తమ పార్టీలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే టీ కప్పులో తుపానులా సమసిపోతాయన్నారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source