రూ. 1 లక్ష LOC అందజేసిన ఎమ్మెల్యే
NEWS Nov 02,2024 12:22 pm
జగిత్యాల పట్టణ టీఆర్ నగర్ 47వ వార్డుకీ చెందిన చిట్యాల మురళీ తుంటి ఎముక సంబంధిత సమస్యతో బాధపడుతుండగా వారికి ఎమ్మెల్యే లక్ష రూపాయల LOC అందించారు. మురళి ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక స్థితిని స్థానిక కౌన్సిలర్ చాంద్ పాషా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిమ్స్‌లో శస్త్ర చికిత్స నిమిత్తం 1 లక్ష రూపాయల LOC ని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందించారు.