Logo
Download our app
గాయత్రి విద్యార్థులకు ఇంటర్నేషనల్ ర్యాంకులు
NEWS   Nov 02,2024 10:31 am
సమ్మర్-2024 లో ఇండియన్ స్కూల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్, బెంగుళూరు వారు నిర్వహించిన ఒలంపియడ్ ఎగ్జామ్‌లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్‌కి చెందిన 6 వ తరగతి విద్యార్థులు పెద్ది సాయి తేజ - 48 వ ఇంటర్నేషనల్ ర్యాంక్, చాట్ల శ్రీమాన్ - 62 వ ఇంటర్నేషనల్ ర్యాంక్, మొహమ్మద్ రెహాన్ - 62 వ ఇంటర్నేషనల్ ర్యాంక్, 8 వ తరగతి విద్యార్థిని ఉట్నూర్ చక్రిక - ఇంటర్నేషనల్ 83వ ర్యాంకులు సాధించినట్లు గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source