Logo
Download our app
ఘ‌నంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
NEWS   Oct 31,2024 01:36 pm
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. పటేల్ ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పించారు జిల్లా SP అశోక్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వల్ల దేశంలో ఐక్యమత్యత సాధ్యమైందన్నారు. ప‌టేల్ స్ఫూర్తితో అంతర్గత భద్రతను కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

Top News

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

⚠️ You are not allowed to copy content or view source