Logo
Download our app
హైకోర్టును ఆశ్రయించిన హర్షసాయి
NEWS   Oct 22,2024 06:40 am
ఓ యువతి తనును ఆర్థికంగా మోసం చేశాడని, లైంగికంగా వేధించాడని యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతనిపై పలు సెషన్లపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హర్షసాయి పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో హైకోర్టులో హర్షసాయి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు తెలంగాణ హైకోర్ట్ బెయిల్ పిటిషన్ విచారించనుంది. హర్షసాయి తండ్రిపై కూడా సదరు యువతి ఫిర్యాదు చేసింది.

Top News

LATEST NEWS   Jul 28,2026 07:26 am
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా శేషాద్రి బాధ్యతల స్వీకరణ
హనుమకొండ జిల్లా జడ్పీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న శేషాద్రి సోమవారం హనుమకొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పూర్తి ఆదనవు బాధ్యతలు స్వీకరించారు. ఈ...

LATEST NEWS   Jul 28,2026 07:25 am
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ రాములు
మెట్‌పల్లి డీఎస్పీ రాములు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని,...

LATEST NEWS   Jul 28,2026 07:24 am
డా. అశోక్ రెడ్డిపై కేసు నమోదు
మెట్‌పల్లి పట్టణంలోని అశోక్ రెడ్డి ఆస్పత్రి వైద్యుడు డా. అశోక్ రెడ్డిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. బండలింగాపూర్...

⚠️ You are not allowed to copy content or view source