Logo
Download our app
పేద ఎస్టీలకు భూములు పంచండి
NEWS   Oct 21,2024 02:05 pm
పుల్లంపేట: పేద గిరిజనులకు ప్రభుత్వ బంజరు భూములు కుటుంబానికి 3 ఎకరాలు ఇవ్వాలని బికేఎంయు జిల్లా అధ్యక్షులు పండుగోల మణి డిమాండ్ చేశారు. సోమవారం పుల్లంపేట ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగంపల్లి పంచాయతీ రాచపల్లి ఎస్టీ కాలనీలో నివసించే 30 నిరుపేద కుటుంబాల వారికి సర్వే నెంబర్ 585 లో ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిని పంచివ్వాలని వారు డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

LATEST NEWS   Apr 01,2026 08:38 pm
మీసేవల్లో సర్వీసు ధరల బాదుడు
TG: మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసు ధరలను పెంచుతూ అధికారికి ఉత్తర్వుల విడుదల చేసింది. ఆదాయ ధ్రువీకరణ...

LATEST NEWS   Apr 01,2026 04:10 pm
భద్రాచలం: వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వసంతోత్సవం భక్తులను ఆకట్టుకుంది. వసంతోత్సవం సందర్భంగా అర్చకులు స్వామివారికి, అమ్మవారికి...

⚠️ You are not allowed to copy content or view source